Live - Rajya Sabha | Citizenship Amendment Bill 2019

2019-12-11 7,352


Citizenship Amendment Bill 2019 in Rajya Sabha Watch Rajya Sabha Live on Citizenship Amendment Bill 2019

ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో వివక్షకు గురైన ముస్లిమేతర వ్యక్తులు, కాందీశీకులకు పౌరసత్వం కల్పించే బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.
రాజ్యసభలో ఆమోదం పొందడానికి ముందు ఈశాన్య, ఇతర రాష్ట్రాల్లో ఈ బిల్లుపై వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లుపై చర్చ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో లైవ్ అప్‌డేట్స్ మీ కోసం.
#CitizenshipAmendmentBill
#RajyaSabha
#RajyaSabhaTVLive
#amitsha
#CAB2019